SEO in Telugu

Many people are interested to learn search engine optimization or SEO in Telugu but they are facing many issues with language. so, here explained SEO in Telugu

SEO అంటే ఏమిటి?

మనం గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మొదటి పేజీలో ముందు వచ్చిన వెబ్ సైట్ లను మాత్రమే క్లిక్ చేస్తాము, మహా అయితే రెండవ పేజిలోకి వెళ్తాము. అంతకు మించి వెళ్ళము. కానీ ఇంటర్నెట్ లో ఎన్నో వెబ్ సైట్ లు ఉండగా కొన్ని మాత్రమే మొదటి పేజీలో ఎందుకు వస్తాయి? అలా రావాలంటే ఏం చెయ్యాలి? అనేది వివరంగా తెలుసుకుందాం.

వెబ్ సైట్ ని  మొదటి పేజీలో వచ్చేలా చెయ్యడం చాలా అవసరం. 

Topics of SEO

  1. SERP = Search engine results page or search engine ranking page
  2. How search engine works
  3. Operators used in seo
  4. updates and algorithms of google
  5. Google web master tools (Search console)
  6. Keyword research Technic
  7. Web position Analysis
  8. Implementation of seo
  9. Black hat seo technics
  10. Seo diagnosis
  11. Seo Reporting.

Leave a Comment