Digital Marketing In Telugu

డిజిటల్ మార్కెటింగ్ లేదా ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్‌ను మాధ్యమంగా ఉపయోగించి చేసే మార్కెటింగ్. ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.

Digital marketing is any form of marketing products or services that involves electronic devices.

  • వెబ్సైటు తయారుచేయడం ( WordPress)
  • సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ (SEO – Search Engine Optimization)
  • సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ (SEM – Search engine marketing)
  • సోషల్ మీడియా ఆప్టిమైజషన్ (SMO – Social media Optimization)
  • సోషల్ మీడియా మార్కెటింగ్ (SMM – Social Media Marketing)
  • ఇమెయిల్ మార్కెటింగ్ ( Email marketing)
  • అఫిలియేట్ మార్కెటింగ్ ( Affiliate Marketing)
  • డొమైనింగ్ (Domaining)
  • ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ (Influencer Marketing)
  • యూట్యూబ్ మార్కెటింగ్ (YouTube marketing)
  • కంటెంట్ మార్కెటింగ్ (Content Marketing )
  • గూగుల్ ఆడ్వార్డ్స్ (Google Ad words)
  • గూగుల్ అనలిటిక్స్ (Google Analytics)