Blogging in Telugu

బ్లాగ్గింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి రీడర్స్ తో పంచుకోవటమే. అది ఏ విషయం అయిన కావచ్చు, వంటలు వండటం కావచ్చు, ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు, పాత తరం ముచ్చట్లు కావచ్చు, మీ జాబ్ ఎక్స్పెరిన్స్ కావచ్చు, మీ బిజినెస్ ఎక్స్పెరిన్స్ కావచ్చుఇలా కాదేది బ్లాగ్గింగ్ కి అనర్హం.ఇలా ఏ టాపిక్ పైన అయిన మీకు తెలిసిన విషయలు రీడర్స్ తో షేర్ చేసుకోవచ్చు.

Difference between Blog and Website

“ప్రతి బ్లాగ్ ఒక వెబ్‌సైట్, కానీ ప్రతి వెబ్‌సైట్ బ్లాగ్ కాదు” అని గుర్తుంచుకోండి

Leave a Comment